మధ్య మధ్య లో అనుమానం రాకుండా అత్తయ్యకు ఫోన్ చేసి యోగ క్షేమాలు కనుక్కొనేది. ఆమని లేనప్పుడు లలితతో ఫోన్ సెక్స్ చేసేవాడు రాహుల్. అంతే కాకుండా ఆమనిని దెంగుతున్నప్పుడు స్కైప్ వీడియోలో లలితకు లైవ్ షో చూపెట్టేవారు. వాళ్ళను చూస్తూ, “లంజను ఇంకాస్త గట్టిగా దెంగు. పగల గొట్టు” అంటూ ఎంకరేజ్ చేస్తూ తను కెలుక్కొనేది.
అలా ఫుల్ గా రెండు వారాలు ఎంజాయ్ చేసి హైదరాబాద్ వచ్చిన ఆమని, ఒక వారం పాటు వరుసగా రాహుల్ని లలిత కు వదిలేసింది.
అంత విచ్చలవిడిగా కండోమ్ లేకుండా సెక్స్ లో పాల్గొన్న అన్ని జాగ్రత్తలు తీసుకోవటం వలన ఏమి అవాంఛనిత సంఘటన జరగలేదు.
ఇలా కొన్ని నెలలు గడిచిన తరువాత అమెరికా నుంచి ఇద్దరి భర్తలు దిగారు. భర్తలిద్దరూ ఇంటికి రావడంతో వాళ్ళ రొటీన్ కి బ్రేక్ పడింది.
చాలా సాదరంగా తోడికోడళ్లు
ఎయిర్పోర్ట్ కి వెళ్లి తమ తమ మొగుళ్లను ఇంటికి తీసుకు వచ్చారు. ఎంతో విరహంతో ఉన్నట్టు నటించి రెండు రోజులు పిండేశారు. చాలా కాలం గ్యాప్ రావడంతో కసితో బాగా పూకు దెంగిపెట్టారు.
రాహుల్ మొడ్డ పోటు రుచిమరిగాక మొగుళ్ళ దెబ్బ ఏమాత్త్రం ఆనక పోయిన తోడికోడళ్ళిద్దరు, తమ మొగుళ్లను బాగా పొడిచేస్తున్నట్టు ఉబ్బేసేవారు. మూడు నాలుగు రోజుల తరువాత ఉత్సాహం పోయి మాములుగా మొక్కుబడిగా కానిచ్చేవారు. te ఒకటి రెండు రోజులు గ్యాప్ వచ్చేది కూడా. బాగా దురద పుట్టిన కూడా ఆమని, లలిత ఏ మాత్రం టెంప్ట్ కాలేదు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక.
ఇంటీరియర్స్, కొత్త వస్తువులతో ఇంటి అందాలు చూసి తాము అక్కడ పనిచేసి సంపాదిస్తున్నందుకు ఇక్కడ తమ భార్యలు బాగా మేనేజ్ చేస్తున్నారని ఆనంద పడ్డారు.
బెడ్ రూమ్ లో అద్దాలు చూసి కొంచెం ఎక్కువ చేశారు అనిపించినా అదంతా తమ కోసమే అనుకొని మురిసిపోయారు, అసలు కథ తెలియక.
వాళ్ళ మాటలు ఎప్పుడు డబ్బులు, ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ వీటిమీదే ఉండేది. ఎక్కువ లాప్టాప్ మీద స్టాక్స్ మీద రీసెర్చ్ లేక ఇంకా ఎలాగా తమ నెట్ వర్త్ పెంచుకోవచ్చు అన్న దానిమీదే ఉండేది.
తల్లి రాధమ్మ మాత్రం “ఎంత కాలం దూరంగా ఉంటార్రా. ఆ సంపాదన ఏదో ఇక్కడే చేసుకోండి”, అని మందలించింది.
“ఇంకెతమ్మ వన్ ఇయర్ అంతే”, అంటూ సమాధాన పరిచారు కొడుకు లిద్దరూ.
మధ్యలో ఏవో పొలాలు కొందామని వాళ్ళు ఊరికి వెళితే ఇక ఆపుకోలేక షాపింగ్ మిషతో రాహుల్ తో రెండు రౌండ్స్ వేసుకుంటే గాని నార్మల్ కాలేదు ఇద్దరు. అంతగా రాహుల్ మగతనానికి బానిసలైపోయారు. తాము తిరిగి వెళ్ళిపోవాలి, పెళ్ళాల్నిపిండుకొని సుఖ పడాలన్నా యావ ఏమాత్రం కనిపించేది కాదు అన్న తమ్ముళ్లలో.
వళ్ళు కోరికతో రగిలి పోతున్నప్పటికీ ఓపికగా భరించి వీలయినప్పుడల్లా లేస్బో చేసుకొని సమాధాన పడేవారు.
అప్పు డప్పుడు ప్రైవసీ లో రాహుల్ తో వీడియో సెక్స్ చేసేవారు. రాహుల్ మొడ్డని చూస్తూ తమ పూకుల్ని కీరాతో సమాధాన పరిచేవారు. ఇవన్నీ కొంత ఉపశమనం గలిగించిన రాత్రి పూట మొగుళ్ళు శీఘ్ర స్కలనంతో తమను వేడెక్కించి అర్ధాకలితో వదిలేస్తే నిద్ర పోవటం గగన మయ్యేది.
ఎప్పుడు వెళ్ళిపోతారా అని రోజులు లెక్క బెట్టసాగారు. ఇంకో రెండు వారాల్లో వెళ్ళిపోతారు అనగా బహిష్టు అయ్యింది లలిత. నాలుగు రోజుల తేడాలో ఆమని కి కూడా పీరియడ్స్ వచ్చాయి. భర్త లిద్దరూ రెండు రోజుల్లోప్రయాణ మనగా టాబ్లెట్స్ ఆపేసారు ఎఫెక్ట్ పోవడం కోసం.
ప్రయాణం రోజు సాయంత్రము తల స్నానం చేసి దిమ్మలు నీటుగా షేవ్
చేసుకొని రాహుల్ కొనిచ్చిన జి స్ట్రింగ్ బికినీలు వేసుకొని బాగా అందంగా రెడీ అయ్యారు. అర్ధరాత్రి ఫ్లైట్ కావటంతో, అత్త పాపని పడుకోబెట్టి తొమ్మిది గంటలకి ఎయిర్పోర్ట్ కి వెళ్లారు భర్తలు సెండ్ ఆఫ్ కోసం. సెక్యూరిటీ చెక్ అయ్యి లోపలికి వేళ్ళ గానే, అట్నుంచి అటే రాహుల్ గెస్ట్ హౌస్ కి వెళ్లారు. ముందుగ ప్లాన్ చేసుకోవటం వలన మళ్ళా పూర్తిగా శోభనం సెట్ అప్ చేసి వాళ్ళిద్దరికీ కోసం ఎదురు చూస్తున్నాడు రాహుల్.
అందంగా మెరిసి పోతున్న ఇద్దరినీ చూసి చూడటంతోనే
ఆనందంతో ముద్దులు పెట్టాడు.
కొన్ని రోజులు ఎడబాటు రావడం వలన కసితో యుద్దానికి తయారైన సైనికుడిలా రెడీ గా ఉన్నాడు రాహుల్ జూనియర్, ఎప్పుడు గుహలోకి దూరి యుద్ధం చేద్దామా అని.
గర్బాధానం పెళ్లికొడుకులా ఆమనిని మిషనరీ పోజిషన్ లో దెంగుతుంటే “దాని పూకులో ఎరువులు వేసి నీ విత్తనం నాటరా. కడుపు చేసి నీ కోర్కె తీర్చుకో” అంటూ లలిత ఎంకరేజ్ చేసింది.
అలాగే లలిత కు చేస్తున్నప్పుడు ఆమని వంత పాడింది, “సమంగా చూసి కొట్టు. సూటిగా పడాలి పోటు. అక్కకు ఈ దెబ్బతో మగ బిడ్డ పుట్టాలి” అంటూ.
ఇద్దరికీ తాను విత్తనాలు నాటుతున్నానన్న తలంపుతో డ్రిల్లింగ్ మెషీనులా స్పీడ్ గా ఆడిస్తూ, గట్టిగా సమ్మెట దెబ్బలు కొడుతూ వాళ్ళిద్దరికీ చాలా సార్లు భావ ప్రాప్తి కలిగించాడు.
రెండు సార్లు ఇద్దరి పొలాల్లో తన ఎరువులు పోసి బావులు పూర్తిగా నింపిన తరువాత కారిపోకుండా ఆమని లలిత కాళ్ళు పైకి ముడుచుకొని వెల్లకిలా పడుకొని రిలాక్స్ అయ్యారు. కొంచెం సేపు తర్వాత ఇద్దరూ కడుక్కొని వచ్చి పక్కనే కూర్చుంటే, సిగరెట్ తాగి రిలాక్స్ అవుతూ తనకు పెళ్లి కుదిరిన విషయం చెప్పాడు.
వివాహం తరువాత వాళ్ళ ఆట సాగకపోవచ్చు అని చివుక్కు మన్నప్పటికీ, వారిది శాశ్వత బంధం కాదు అని అంతలోనే సమాధాన పడి ఇద్దరు రాహుల్ ని అభినందిచ్చారు.
“ఎవరా లక్కీ గర్ల్?” అంది ముందుగా ఆమని ప్రేమతో ముద్దు పెడుతూ.
“అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు.” అంటూ లలిత కూడా ప్రేమతో ముద్దులు పెట్టింది. “ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ఇది పదునుగా ఉంటె వేరే వాడి వైపు చూడదు ఆడది” అంటూ రాహుల్ గూటాన్ని నొక్కి వదిలింది.
“తన పేరు సౌందర్య. కొంచెం రంగు తక్కువైనా పేరుకి తగ్గట్టు అందంగా ఉంటుంది. తను నా మరదలు. తనకి నేనంటే ప్రేమ. నాకు తనంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకోవాలని ఇద్దరం అనుకునే వాళ్ళం. మొదటి సారి సెక్స్ చేసింది తనతోనే. డిగ్రీ లో ఉండగా తను ఇష్టపడితేనే సీలు విప్పాను. కానీ మా మామ మా కంటే బాగా ఉన్నవాడు. మేము తమ స్తోమతుకు తగ్గమని సౌందర్య ఎంత పట్టు బట్టినా వినకుండా చాలా ధనికుల సంభందం చేసాడు. దాంతో నాకు పెళ్లి మీద విరక్తి కలిగి పెళ్లి చేసుకోకూడదనుకున్నాను.
అమ్మ ద్వారా సౌందర్య విశేషాలు తెలుస్తుండేయి. కొత్తలో కాపురం బాగానే జరిగిన, తన భర్తకు అన్ని వ్యసనాలు ఉండేవి అని, బాగా చూసుకునేవాడు కాదని తెలిసింది. నాకు బాగా కోపం వచ్చి మామయ్య ఇంటికి వెళ్లి తిట్టి వచ్చాను. దాంతో వాళ్ళు మాతో దూరంగా ఉండసాగారు.
అలా రెండు ఏళ్ళు గడిచింది. మొదట్లో చెప్పక పోయిన అతను కొట్టే దెబ్బలకు తాళలేక ఇంటికి వచ్చేసింది సౌందర్య. విడాకుల కోసం ప్రయత్నించే లోపే భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తరువాత తనకి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే వద్దని జీవితాంతం అలాగే ఉంటానని ఇంకో సారి పెళ్లి చేసుకొని నరకం అనుభవించలేనని తెగేసి చెప్పింది. నేను వయసు వేడిలో చిలక కొట్టుళ్లకు అలవాటు పడ్డాను. కానీ మీతో పరిచయం అయిన తరువాత ఎందుకో పెళ్లి మీద మనసు కలిగింది. ఆ విషయమే అమ్మకు చెబితే సంభందాలు చూడటం మొదలు పెట్టింది. విషయం తెలిసిన అత్తయ్య మామయ్య మా ఇంటికి వచ్చి తప్పు క్షమించమని పెద్ద మనసు చేసుకొని తమ కూతురుకి ఒక దారి చూపెట్టమని అడిగారు. సిటీ వచ్చి నన్ను అడిగారు. ఇప్పటికి దానికి నువ్వంటే ఇష్టం నీకు ఇష్టమైతే తప్పకుండా ఒప్పుకుంటుంది అని మరీ మరీ చెప్పింది అత్త.
బాగా ఆలోచించాను. జరిగిన దాంట్లో సౌందర్య తప్పు ఏమి లేదు. పెళ్లి అయితే నేమి. నాకు తను అంటె ఇష్టం. రెండు వారల క్రితం మామయ్య ఇంటికి వెళ్లి తనతో ఒంటరిగా మాట్లాడాను. తన పెళ్లి తరువాత నా జీవిత ప్రయాణం గురించి చెప్పా. నా తొడ పరిచయాలు కూడా ఏమి దాచకుండా చెప్పా. అయినా అన్ని ఆపేస్తానని తనకి ఇష్టం లేకుండా ఏ పని చేయనని, తనంటే నాకు ఉన్న ప్రేమ ఏ మాత్రం తగ్గ లేదని, ఇంకా పెరిగిందని చెప్పాను.
తను సెకండ్ హ్యాండ్ అని, నాకు ధన వ్యామోహం లేకపోయినా డబ్బు కోసం తనని పెళ్లి చేసుకున్నాడని అందరూ అంటారని వద్దంది. ఇంకొకళ్ళు ఏమనుకుంటే మనకేమిటి, నేనేమి శ్రీరామ చంద్రుణ్ణి కాదు నీ పెళ్లికాకముందు నీపై ఉన్న ప్రేమ ఏమి చెక్కు చెదర లేదు, నీకు నా మీద ఇష్టం ఉంటె మనం పెళ్లి చేసుకుందాం. ఇద్దరం సంతోషంగా కాపురం చెయ్యగలం అంటే ఒప్పుకుంది. వచ్చే నెలలో ఎంగేజ్మెంట్. అప్పుడు పెళ్లి డిసైడ్ చేస్తారు” అని చెప్పాడు.
పెళ్లి అయి రెండు ఏళ్ళు కాపురం చేసిన స్త్రీని పెళ్లికి ఒప్పుకున్నాడు అని వినేసరికి ఇద్దరిలో రాహుల్ మీద ప్రేమ, గౌరవం పెరిగాయి.
“సౌందర్య అన్ని విధాలా అదృష్ట వంతురాలు. ఈ రోజుల్లో నీ లాంటి వాళ్ళు అరుదు.” అని అంటె “బాబోయ్ నన్ను ఎత్తెయ్యకండి. సౌందర్య కూడా ఫోన్ చేసినప్పుడల్లా నేనెక్కడో శిఖరం మీద ఉన్నాను. దేవుణ్ణి అంటూ ఏదేదో చెప్తుంది. అత్తా మామయ్యా కూడా ఫోన్ చేసి పెళ్లి కుదిరినప్పటి నుంచి ఎప్పుడు ఉదాసీనంగా ఉండే సౌందర్య చాలా ఆనందంగా ఉందని, తనకి పునర్జీవనం ప్రసాదించిన భగవస్వరూపం అంటూ ఏదేదో మాట్లాడుతారు. నాకు మాత్రం నేను మాములుగా పెళ్లి చేసుకున్నట్టే ఫీల్ అవుతున్న.”