చెలరేగిన జాణలు – Part 98

ఆరోజు చెంచురామయ్య గాడి తండ్రి కాలం చేసి 11 వ రోజు,ఆ పెద్దమనిషి ఉన్నన్ని రోజులూ వీడిని అదుపులో పెట్టేవాడు.ఆయన దినం అయిపోవడంతో చెంచురామయ్య గాడు కృపాకరుడు ఆస్తి పైన కన్నేసాడు.. తన తండ్రి అంత ఆస్తి ఇచ్చినా వాడికి ఆశ చావలేదు..పైగా కృపాకరుడు పెద్ద కొడుకు కొంచెం బుద్ధిమాంద్యం తో పుట్టడం వల్ల ఇక ఆస్తి మొత్తం తనకే అనే ఆలోచనలో ఉండేవాడు..కానీ కృపాకరుడు జోలికి వెళ్లడం అంత సులభం కాదు అని వాడికి తెలుసు..ఎందుకంటే నీ నాన్న దేవుడు తో పాటూ,ఈ అమీనా తండ్రి అన్వర్ లు కంటికిరెప్పలా చూసుకునేవాళ్ళు కాబట్టి. .

అన్వర్ పొలాలు చూసుకునేవాడు,దేవుడు అన్యాయం ఎక్కడుంటే అక్కడ తోలు తీసేవాడు. ఇక ఆ వాల్మీకి అయితే రాజు దగ్గర లెక్కలు మొత్తం చూసుకుంటూ చాలా నమ్మకంగా ఉండేవాడు.ఇంతమంది ఉంటే కృపాకరుడు ని దెబ్బ కొట్టడం అంత సులభం కాదని గ్రహించిన చెంచురాముడు అప్పుడే ఊరికి వచ్చిన కొత్త SI ఖాసీం ని మచ్చిక చేసుకున్నాడు..వాడికి అమ్మాయిల పిచ్చి కాబట్టి అమ్మాయిలని ఎర వేసి వాడి సహాయంతో చిన్న చిన్న దందాలు చేస్తూ సమయం కోసం వేచి చూడసాగాడు.

అప్పుడే పాండూ గాడి కుటుంబం పరిచయం అవ్వడం వల్ల వాడికి కొంచెం బలం చేకూరింది..పాండూ గాడితో పాటూ వాడి ముగ్గురు తమ్ముళ్లు,వాడి నాయన అందరూ దుర్మార్గులు.. వీళ్ళు అంతా తోడవ్వడం వల్ల చెంచురామయ్య కి ధైర్యం వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా మొదట వాల్మీకి ని చంపేసాడు ఖాసీం సహాయం తీసుకొని.దేవుడు కృపాకరుడు కి ఈ విషయం చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు పైగా చెంచు గాడిని నమ్మాడు.అదే పొరపాటు తన జీవితాన్నీ బలి తీసుకుంటుంది అని గ్రహించలేకపోయాడు.

పైగా చెంచు గాడికి అక్కడక్కడా ఉన్న వీధి రౌడీలు అందరూ జత అవ్వడం వల్ల వాడి బలం పెరిగింది..దేవుడు,అన్వర్ లు ఎప్పుడూ పనుల మీద బయటే ఉండటం,పైగా వాల్మీకి చనిపోవడం వల్ల చెంచురామయ్య ఆస్తుల వ్యవహారం లో దూరి దాదాపూ అన్ని పత్రాలు వాడి వశం చేసుకున్నాడు..

ఆ రోజు ఊర్లో దసరా ఉత్సవాల చివరి రోజు.దేవుడు ఉత్సవాల పనుల్లో బిజీగా ఉండటం వీళ్ళకి బాగా కలిసొచ్చింది.. ఖాసీం గాడు తెలివిగా అల్లర్లు జరుగుతాయని దొంగ సాకులు చెప్పి పోలీసు వాళ్ళని బలంగా మోహరించాడు.. వీధి రౌడీలు అయిన భీమ్,గజేంద్ర గాళ్ళు మొదట రాజభవనంలో ఉన్న ఆడవాళ్ళని చంపేసి ఆ తర్వాత ఖాసీం ని అడ్డంగా పెట్టి కృపాకరుడు దగ్గరికి వెళ్లారు..మాటలతోనే కృపాకరుడు ని మాయ చేసి ఇంటికి వెళ్ళాలి అని చెప్పడంతో అన్వర్ ఎందుకో వద్దు రాజు గారు అని అడ్డు చెప్పడంతో రెచ్చిపోయారు వాళ్ళు..అప్పటికే అన్నీ సిద్ధం చేసుకొని ఉండటం వల్ల ఒక్కసారిగా పాండూ గాడు రెచ్చిపోయి మీదపడ్డాడు. అన్వర్ ఎంత ప్రయత్నించినా అతడి వల్ల అవ్వలేదు.అలా ఆరోజు అందరూ చూస్తుండగానే ఖాసీం గాడి సహాయంతో కృపాకరుడు మీద నింద వేసి అత్యంత కిరాతకంగా చంపేశారు..ఈ వ్యవహారం అంతా చెంచురామయ్య నడిపించినా వాడి పేరు మాత్రం బయటికి రాలేదు.

ఈ విషయం తెలుసుకున్న దేవుడు ఆవేశంతో వస్తోంటే నమ్మకంగా ఉన్న వాళ్ళు ఆపి అన్నా వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి దేవుడిని తీసుకెళ్లిపోయి దాచేసారు.. దేవుడు కసితో రగిలిపోతూ అవకాశం కోసం చూస్తున్నప్పుడు చెంచురామయ్య గాడి కొడుకుల అఘాయిత్యాలు విని వాళ్ళ కోసం వేట మొదలుపెట్టాడు..అదృష్టం కొద్దీ వాళ్ళు దొరికేసరికి వాళ్ళని అత్యంత కిరాతకంగా చంపి వాళ్లందరికీ భయాన్ని లేపాడు.

అప్పటినుండీ దేవుడు బయటికి రాకుండా ఒక్కొక్కడినీ చంపుతూ పాండూ,చెంచురామయ్య ల కోసం వేచి చూడసాగాడు.పాండూ గాడి తమ్ముళ్లు,తండ్రి అందరూ గుడి దగ్గర ఉన్నారు అని తెలుసుకొని వాళ్ళ మీదకి దాడి చేసి నలుగురినీ చంపేసాడు..ఆ రోజు ఖాసీం గాడు తృటిలో తప్పించుకొని విషయం పాండూ,చెంచురామయ్య లకి తెలపగా వాళ్ళు మంది తో వచ్చి మీ నాన్న పైన దాడి మొదలుపెట్టారు,దేవుడిది వెన్నుచూపని మనస్తత్వం కాబట్టి పాండూ గాడిని చావగొట్టినా వెనుదిరగలేదు.. చాలా మంది ఉండటం వల్ల మీ నాన్నని ఆ పాండూ గాడు వెనక నుండి వచ్చి దెబ్బ కొట్టి ఆయన ప్రాణాలు తీసాడు.ఆ తర్వాత దేవయాని తో మాట్లాడిన విషయం మాకు కూడా తెలీదు.

మీ నాన్న పోయాక ఇక వాళ్ళ అఘాయిత్యాలు ఎక్కువ అయిపోయాయి,ఎవడిని పడితే వాడిని కారణం లేకుండా చంపేసేవాళ్ళు..అందరినీ దోచుకొని ఆడవాళ్ళని హింస పెట్టేవాళ్ళు,వీటన్నింటినీ ఖాసీం గాడే ప్రోత్సహించేవాడు.నీరజా ని కూడా చంపేసాము అని భావించి ఇక అసలు వారసులు మేమే అని ప్రకటించి చాలా ఘోరాలు చేశారు.కానీ మీ నాన్న బ్రతికి ఉన్నన్ని రోజులూ నాయాళ్లకి కంటిమీద కునుకు లేకుండా చేసాడు,ఒకరకంగా మీ నాన్న వల్లే జనాల్లో ఆశ ఇప్పటికీ ఉంది,మీ నాన్న చేయాల్సిన పనిని ఇప్పుడు నువ్వు చేసావు అంది.

అలా ఖాసీం గాడికి అన్వర్ కూతురు అయిన అమీనా పైన కన్ను పడింది,ఆస్తులు బలంగా ఉండటం వల్ల ఆ కుటుంబాన్ని మొత్తం నాశనం చేసి అమీనా ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు..ఇక ఆ తర్వాత మొదట భీమ్ గాడి చావుని నీరజా దగ్గరుండి పధకం వేసి నీతో చేయించినప్పటి నుండీ జరిగింది అంతా నీకు తెలుసు అంది విశాలాక్షి బాధగా.

అవునే బామ్మా,నేను దేవుడి కొడుకుని అని మీకెలా తెలుసు ??.

ఆ విషయం ఊర్లో ఎవరికీ తెలీదురా మనవడా,నీ తల్లి నిన్ను కన్నాక కన్ను మూసింది.ఎందుకైనా మంచిది అని దేవుడు నిన్ను ఎవరికీ తెలీకుండా పెంచాడు అప్పుడప్పుడు నిన్ను కలుస్తూ..మీ నాన్న చనిపోయాక రవి వచ్చి దేవుడి కొడుకు నా దగ్గర ఉన్నాడు అని నాకు చెప్పడం వల్ల నిన్ను కొన్ని రోజులు జాగ్రత్తగా కాపాడి టౌన్ కి పంపించాము..నువ్వు మాత్రం టౌన్ కి వెళ్ళాక కూడా నీ పని మరిచిపోలేదు.

అవును బామ్మా,అప్పుడప్పుడు నాన్న కలిసినప్పుడు నాకు పూర్తిగా చెప్పకపోయినా ఈ విషయాలు రవి బాబాయ్ ద్వారా నేను తెలుసుకున్నాను.అప్పుడు మీరు ఉన్నారని నాకు తెలీదు,ఎందుకో నా తండ్రి ని చంపారన్న కసి నాలో అలాగే నిండిపోయింది, అందుకే నా ప్రయత్నాలు నేను మొదలుపెట్టాను అన్నాడు.

ఎలాగైతే ఏముందిలేరా మనవడా,ఇప్పుడు అంతా సంతోషంగా ఉంది.ఇక ఆ చెంచురామయ్య గాడిని చంపేస్తే ఒక పని అయిపోతుంది,కానీ వాడిని చంపాలంటే చాలా పనులు చేయాలి..వాడిని తెలివిగా ఇక్కడికి వచ్చేలా చేసి జనం చేత చంపిస్తే మన పగ చల్లారుతుంది అంది విశాలాక్షి.

అలాగే చేద్దాం బామ్మా అని మనోడు ధైర్యం చెప్పాడు.

ఆ రోజు తర్వాత దేవయాని వచ్చి ఒరేయ్ సంజయ్ ఎంత మగాడివి అయిపోయావ్ రా నువ్వు అని ప్రేమగా ముద్దుపెట్టి నాన్న ని తీసుకొని వస్తాను రెండు రోజుల్లో,అప్పుడు ఏ ఇబ్బందీ లేకుండా ఇక్కడే నీతో ఉండిపోతాను అనడంతో మనోడు దేవయాని ని సాగనంపాడు.ఇక అమీనా కూడా ఆస్మాతో పాటూ వెళ్లి టౌన్ లో ఉన్న ఆస్తులు అన్నీ అమ్మేసి ఇక్కడికి వచ్చేస్తాను అనడంతో సరే అత్తా మన రంగా అన్న దగ్గరుండి అన్నీ చూసేలా ఏర్పాట్లు చేస్తాను నీకోసం వేచిచూస్తాను అని సాగనంపాడు.

ఇక విశాలాక్షి మాత్రం ఒరేయ్ మనవడా తోడు లేని నీరజా-అమృతా లకి ఒక తోడుగా ఉండు కొన్నిరోజులు..లల్లీ-ప్రణతి లని పట్నంలో చదువులకు పంపించేసి వస్తాను అని బామ్మ అనేసరికి ఆ ఏర్పాట్లు నేను చేస్తానులే ముసలీ నువ్వు మీ ఆయన(అదే మరిదీ)తో సంతోషంగా ఉండు అని సాగనంపాడు.

ఇక ఇంట్లో నీరజా-అమృతా లు మాత్రమే మిగిలారు.మనోడు స్నానం చేసి తిని హాల్ లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడొచ్చారు ఇద్దరూ వయ్యారంగా ఊపుకుంటూ..వాళ్ళని చూసేసరికి మనోడికి నోట్లో నీళ్లు ఊరాయి ఒక్కసారిగా.. ఆశగా వాళ్ళని చూస్తూ ఉండేసరికి ఇద్దరూ ఎదురుగా కూర్చున్నారు.

ఏ మరిదీ తెగ చూస్తున్నావ్ ఏంటి విషయం అంది అమృతా నవ్వుతూ..

ఏమీలేదులే వదినా,ఏదో ఇస్తాను అన్నావ్ గా అదేమైనా దొరుకుతుంది ఏమో అని ఆశగా చూస్తున్నాను అన్నాడు నవ్వుతూ..

ఆహా నాకేమో ఇవ్వాలనే ఉంది మరిదీ,ఇదేమో పక్కనుంది ఎలా వీలు కలుగుతుంది అంది కళ్ళెగరేస్తూ..

ఆ మహారాణి పక్కన ఉన్నా పెద్ద ఇబ్బంది లేదులే మనకి,నువ్వేదో ఆ పని చేస్తే సంతోషం అన్నాడు.

ఆ మాటకి నీరజా ఉడుక్కొని ఏరా బలిసిందా??నా ముందే వెధవ వేషాలు వేస్తున్నావ్ అంటూ గద్దించింది.

అమ్మో మహారాణి గారికి కోపం వచ్చింది వదినా,అయినా నీకెందుకూ మా వదినా నేనూ ఏదో పని గురించి మాట్లాడుకుంటుంటే అన్నాడు కసిగా చూస్తూ..

నాకెందుకా???ఈసారి అను ఆ మాట అంటూ కోపంగా చూసింది నీరజా..

ఇలాగే ఉడికిస్తే నీరజా రెచ్చిపోతుంది అని గ్రహించిన మనోడు ఇంకా ఉడికిస్తూ ఏ నాకు భయమా??ఏంటి వదినా ఆమె అలా అంటోంది??నువ్వు నా వదినవి కదా అన్నాడు నవ్వుతూ..

అది అంతేలేరా మొద్దు మొహం ది.దానికేమి తెలుస్తుంది చెప్పూ మన బాధ అంటూ పకపకా నవ్వింది.

అమ్మో అలా అంటావేంటి వదినా,ఈ మధ్య బాగా డెవలప్ అయింది తెలుసా అన్నాడు నవ్వుతూ..

ఆహా అవునా??నిజమేనా రా????

ఏమో ఆవిడనే అడుగు చెప్తుంది,అదిగో ఈ మాట అనగానే ఎలా సిగ్గు పడుతోందో చూడూ అన్నాడు నవ్వుతూ..

అవునురోయ్ మరిదీ,నువ్వు చెప్పింది నిజమే మరి..ఏంటే ఏమి చేసావ్ అంది నీరజా ని కదిలిస్తూ…

పోవే దొంగదానా,నేను ఏమీ చేయలేదు అంది సిగ్గుపడుతూ..

అబ్బో సిగ్గే,నిజమేరా దొంగది నాకు కూడా చెప్పలేదు అంది అమృతా నవ్వుతూ.

అవునా వదినా??చెప్పకపోతే ఏమిలే నేనున్నాగా మొత్తం చెప్తాను అన్నాడు మనోడు ఇంకాస్తా ఉడికిస్తూ..

నువ్వు సూపర్ మరిదీ,ఏదీ చెప్పు చూద్దాం అంది మరింత ఉడికిస్తూ.

ఆ మాటకి మనోడి వైపు వేలు చూపిస్తూ ఒరేయ్ చెప్పావంటే నా చేతిలో అయిపోతావ్ అంది చురుకుగా చూస్తూ.

అబ్బో బెదిరిస్తోంది చూడు వదినా,మహారాణి ఐందిగా అప్పుడే పెత్తనం చెలాయిస్తోంది.. నీకేమీ భయపడనులే నేను అంటూ వదినా నన్ను ముద్దులతో ముంచెత్తింది తెలుసా అన్నాడు నవ్వుతూ..

ఆ మాటకి అమృతా నవ్వేస్తూ హ హ్హా నిజమా రా??దీని మొహానికి అంత సీన్ లేదేమో అనుకున్నాను అంది..ఆ మాటకి నీరజా ఉడుక్కొని ఇదిగో మళ్లీ చెప్తున్నా ఇంకోమాట ఎక్కువ మాట్లాడితే ఊరుకోను అంది మొహం అంతా సిగ్గు వల్ల ఎరుపుగా చేసుకొని..

నేను చెప్తాను ఏమి చేస్తావో చేసుకో చూద్దాం అంటూ వదినా తన రెండు బంతులు అని అనేలోపే వేగంగా నీరజా వచ్చి మనోడి మీద కూర్చొని వాడి పెదాలని మూసేసింది ఏ అవకాశమూ లేకుండా…

అలా హఠాత్తుగా మనోడి పెదాలని మూసేసరికి మనోడికి ప్రాణం జివ్వుమంది,అంతే నీరజా నడుముని గట్టిగా పట్టుకుని పెదాల్ని జుర్రేస్తూ బిజీ అయిపోయాడు.. కాసేపటికి వదిలిన నీరజా మళ్లీ చెప్తే ఇలాగే చేస్తా అనడంతో మనోడు ఇంకా ఉడికిస్తూ ఏదో చెప్పబోయే లోపు మళ్లీ మనోడి పెదాలు లాక్ అయిపోయాయి నీరజా పెదాలతో..అలా ఒక పది నిమిషాలు ముద్దులో మైమరిచిపోయారు ఇద్దరూ. .

ఇద్దరూ మత్తుగా విడిపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నప్పుడు అమృతా వాళ్ళ పక్కన కూర్చొని “ఏమే నీరూ,ఈరోజు మంచి రోజు పెట్టేయనా తమరి శీలానికి ముహూర్తం” అంది నవ్వుతూ..

ఆ మాటకి నీరజా సిగ్గుతో “నాది ఇప్పుడే కాదే అమ్మూ, ఈరోజు ముహూర్తం నీది ” అంది.

పోనీ ఇద్దరిదీ ఒకేసారి పెట్టుకుందామా అంది అమృతా మళ్లీ.

ఊహూ వీడిని నేను ఒక్కదాన్నే మనసారా అనుభవించాలి,ఆ అనుభవం జీవితాంతం ఉండిపోవాలి…నాలో అణువణువు వీడి అణువణువునా కలిసిపోవాలి..ఈ తీపి నాయాల్ని అంత ఈజీగా వదిలేది లేదు అని వాడిని కసిగా చూస్తూ “నా చేతిలో అయిపోతావ్ చూడు రా” అంటూ అమృతా కి ఈరోజు సీల్ ఓపెన్ చేయ్ అంది నవ్వుతూ.

అదేంటీ నేను కొత్తగా ఓపెన్ చేసేది??ఆల్రెడీ వదినకి జరిగిపోయింది గా అన్నాడు మనోడు అయోమయంగా…

ఆహా అలా అనుకున్నావా???అయితే చేసి చూడూ నీకే తెలుస్తుంది అంది నవ్వుతూ.

ఆ నవ్వులో ఏదో తెల్సింది మనోడికి,అమృతని చూస్తూ నిజమా అన్నాడు నవ్వుతూ..

అమృతా కళ్ళతోనే సమాధానం ఇచ్చింది,అంతే మనోడు ఆ ఆనందాన్ని నీరజా పైన చూపిస్తూ తన పెదాల్ని కొరుకుతూ మరెప్పుడు నీ అందం నాకు సొంతం అయ్యేది అన్నాడు లాలనగా.

ముందు దాని సీల్ ఓపెన్ చేయరా దొంగోడా,ఆ తర్వాత నా మూసుకున్న ద్వారాన్ని కూడా ఓపెన్ చేద్దువు అంటూ మత్తుగా అనేసరికి మనోడు తెగ ఖుషీ అవుతూ “మరి నువ్వేమి చేస్తావ్?”అన్నాడు.

దాని అందాన్ని నువ్వు అణువణువునా దోచేస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటారా అంది మత్తుగా.

మ్మ్మ్ మరి తట్టుకోగలవా నీరూ అన్నాడు ప్రేమగా..

ఇన్నిరోజులు నీలో కలిసిపోవడానికి వేచిచూసిన నాకు ఇంకో రోజు పెద్ద కష్టం కాదులేరా అంది ప్రేమగా వాడి నుదుటన ముద్దు పెడుతూ..

వదినా ఇక సిద్ధమేనా సమరానికి అన్నాడు నవ్వుతూ..

నీ గురించి ఇది చెప్పిన తర్వాత మొదటిసారి నిన్ను చూసినప్పుడే మనసారా నా గుండెల్లో నిన్ను నా జతగాడిలా అనుకున్నాను మరిదీ,రా ఇక నా విరహాన్ని దోచేసే క్షణం వచ్చింది,ఈ నీ అమృత మొత్తం అమృతాన్ని జుర్రేసి నా జన్మకి ఒక అందమైన అర్థాన్ని ఇవ్వు అంటూ మొహం అంతా ప్రేమమయ కోరికతో ఆహ్వానించింది అమృతా మత్తుగా.

అబ్బా మీ అందంతో పిచ్చి ఎక్కుతోంది వదినా,ఇక నేను ఆగలేను అంటూ అమృతా ని తన వైపు లాక్కొని పెదాలు కలిపాడు జుర్రేస్తూ..తొలిసారి అంత అందమైన భావన అమృతా ని చుట్టుముట్టేసరికి తట్టుకోలేక వాడి జుట్టు గట్టిగా పట్టుకుని తన పెదాలతో యుద్ధం మొదలెట్టింది నీరజా మనోడి ఛాతీ పైన ఇంకోవైపు ముద్దులు పెడుతోంటే…